Home » CM KCR Cabinet meet
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (TS CM KCR) ఇంకా జ్వరంతోనే (KCR Fever) బాధపడుతున్నారు. గతవారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న గులాబీ బాస్..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రి (Minister) నియోజకవర్గంలో నెగిటివ్ అనే మాట తప్పితే.. ఇసుమంతైనా పాజిటివ్‌గా రాలేదట.! పోనీ సర్వే సంస్థల్లో అలా తేలింది కదా..? అని ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే (Intelligence Survey) చేయించినా సేమ్ సీనట..
అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ(Telangana)లో తీవ్రమైన వరదలు, భారీ వర్షాలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో బయటకు వచ్చి కేసీఆర్(KCR) ఎందుకు మాట్లాడ్డం లేదు? అని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiya) అన్నారు.
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న వేళ.. గురువారం (ఆగస్టు 3) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of the Assembly) ప్రభుత్వానికి అత్యంత కీలకం.
ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) పలు కీలక నిర్ణయాలు, అన్ని వర్గాల వారికి సంతృప్తి పరచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..