Share News

Telangana Budget: రవాణా శాఖకు రూ. 4,485 కోట్లు

ABN , Publish Date - Mar 20 , 2025 | 06:23 AM

రవాణా శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,485 కోట్లు కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) పథకానికి రూ.4,305 కోట్లు కేటాయించింది.

Telangana Budget: రవాణా శాఖకు రూ. 4,485 కోట్లు

రవాణా శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,485 కోట్లు కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) పథకానికి రూ.4,305 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో రవాణా శాఖకు కేటాయించిన మొత్తంలో అధిక భాగం ఉచిత ప్రయాణానికే సరిపోతుంది. అదనపు కేటాయింపులు లేకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికుల పెండింగ్‌ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదని జేఏసీ నేతలు వాపోతున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 06:23 AM