Home » CM KCR
వర్గల్ మండలంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే దేవాలయ భూములను కూడా అమ్మేస్తాడన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
ఇండియాలో తెలంగాణ నెం 1గా ఉందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. బుధవారం నాడు ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపే 24 గంటల విద్యుత్ ఇచ్చాం.కామారెడ్డి ఎల్లారెడ్డి సాగునీటిలో వెనకబడింది. నేనే ఎమ్మెల్యే గా ఉండి పనిచేస్తానని కేసీఆర్ తెలిపారు.
సీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.
జనగామ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది అని రేవంత్ అన్నారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) లాగా ఏక్ నిరంజన్ పార్టీ మనది కాదని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) అన్నారు.
గన్ పార్కు నుంచినిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్రను ప్రొఫెసర్ హరగోపాల్ ( Haragopal ) ప్రారంభించారు.
మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్‌లోని ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం వస్తుందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు...అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు.
తనపై, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఖమ్మం, అశ్వారావుపేట పర్యటనలల్లో సీఎం కేసీఆర్ మాట్లాడటం హేయమైన చర్య అని.. ఎవరో రాసి ఇచ్చిన స్రిప్ట్‌ను ఆయన చదివాడని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు.