Home » Congress Govt
రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపించిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
KTR Criticizes Congress: పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ కుల గణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఇందులో తాము భాగస్వాములవడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
BRS MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని కవిత అన్నారు.
Jana Reddy KTR Meeting: సీనియర్ నేత జానా రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. జానా రెడ్డి వద్దకు వచ్చిన కేటీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు.
KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.
Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్ఱహం వ్యక్తం చేశారు. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారని హరీష్రావు ధ్వజమెత్తారు.
KTR: గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.