Home » Cyber Crime
వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న నైజీరియన్లను(Nigerians) తిరిగి వారి దేశాలకు పంపించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.
మయన్మార్‌లో సైబర్ నేర కేంద్రాలు నిర్వహిస్తోన్న చైనా ముఠాల నుంచి ఇప్పటిదాకా 526మంది భారతీయులను విడిపించామని మయన్మార్ పోలీసులు భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు.
ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policy)కి చెందిన డబ్బులు ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.5.81 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (58)కి పలు సంస్థల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
ఆన్లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై అదే వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి కట్టడి చేయాలని పోలీసులు సరికొత్త కార్యాచరణ మొదలు పెట్టారు. పేరొందిన సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల(Social media influencers)ను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారితో ప్రచారం చేయిస్తున్నారు.
సింగపూర్, యూకే(Singapore, UK)లో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని వీసా ప్రాసెసింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన యువకుడి నుంచి రూ. 2లక్షలు దోచేశారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో ఇద్దరి నుంచి రూ.1.66 కోట్ల మేర తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్న ఏడుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Cyberabad Cyber Crime Police) అరెస్ట్ చేశారు.
ఇన్వెస్టిమెంట్‌లో అధిక లాభాలు వస్తాయని, రుణాలు ఇప్పిస్తామని, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో భయపెట్టి ఇలా రకరకాల మోసాలకు పాల్పడి అమాయక ప్రజల నుంచి అందినంతా దండుకున్నారు సైబర్ నేరగాళ్లు.
గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వంటివారు చెబితే ఎవరు నమ్మకుండా ఉంటారు?
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా సైబర్ క్రైం(Cybercrime)లో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త(26) ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ ముప్పు బడా కంపెనీలకు మాత్రమే కాదని, స్టార్ట్‌పలకూ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. వ్యాపార సంస్థలు, స్టార్ట్‌పలు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలన్నారు.