Home » Data
గచ్చిబౌలిలోని స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ) సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. మీసేవ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు, మొబైల్ అప్లికేషన్లకు ఎస్‌డీసీనే ఆధారం.
VI Rechage Plans: ఉగాది(Ugadi) పర్వదినం వేళ విఐ(వొడాఫోన్-ఐడియా)(VI Recharge Plan) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విఐ తన రూ. 49 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ని అప్‌గ్రేడ్ చేసింది. రూపాయి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా.. అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతం సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్‌ఫ్యూజ్ నెలకొంది. ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్‌లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు.
వ్యక్తిగత సమాచారాన్ని(Personal information) సేకరించి వినియోగించుకోవటానికి ముందు ఆయా వ్యక్తుల బేషరతు అంగీకారాన్ని కంపెనీలు తీసుకోవటం తప్పనిసరి అని ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టం స్పష్టం చేస్తోంది. స
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరణ చేశారని రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీని అత్యంత మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరువ చేశారని చెప్పారు. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ పత్రికకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
వ్యక్తిగత డేటా (Data) అంగట్లో సరుకులా మారిపోయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) నిఘాలో తెరపైకి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో డేటా చౌర్యం దందా బట్టబయలైంది. దాదాపు
డేటా (Data) చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసును చేధించేందుకు ఐపీఎస్ అధికారితో సిట్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
భారతీయుల వ్యక్తిగత డేటా (Personal Data)ను చోరీ (Theft) చేస్తున్న ముఠా (Gang) గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
మొబైల్ డేటా ఎందుకు ఖర్చైపోతోందో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఒకే ఒక్క మిస్టేక్