Home » Dollar
అమెరికా డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
అగ్రరాజ్యం అమెరికా(america)కు సౌదీ అరేబియా(Saudi Arabia) షాకిచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రో డాలర్ ఒప్పందాన్ని(petrodollar deal) పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. అయితే పెట్రోడాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
దారిలో అలా నడుస్తూ పోతుంటే ఒక రూ.100 దొరికితేనే మనకు ఎక్కడ లేని సంతోషం కల్గుతుంది. అలాంటిది కోట్ల రూపాయలు దొరికితే ఎలా ఉంటుంది? అంతెందుకు తీవ్ర ఆర్థిక కష్టాల్లో సతమవుతున్నప్పుడు అలా నడుస్తూ వెళ్తుంటే భారీ మొత్తంలో డబ్బు దొరికితే బాగుండు అని మనలో చాలా మంది చాలా సార్లు అనుకునే ఉంటారు.
ఎవరైనా ధానధర్మాలు ఎందుకు చేస్తుంటారు పుణ్యం కోసం. అది కూడా తమకు కలిగిన దాంట్లో కొంత సాయం చేస్తుంటారు. అంతేగానీ తమకున్నదంతా ఇచ్చేయరు. కానీ ఓ వ్యక్తి.. ఏకంగా బ్యాంక్ అకౌంట్ల ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి విసిరేశాడు. ఎక్కడా? ఏంటో తెలియాలంటే
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.