Home » Fixed deposits
మీరు సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మూడు ప్రధాన బ్యాంకులు అత్యధిక FD వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అత్యధిక ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ దగ్గర డబ్బు ఉంటే దానిని FD చేయవచ్చు. అందుకోసం ఈనెలలోనే FDపై అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో దేశంలోని అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు(banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో FD రేట్లు ప్రస్తుతం మరింత ఆకర్షణీయంగా మారాయి. ఫిబ్రవరి 2023 నుంచి ఆర్‌బీఐ రెపో రేటును మార్చకపోవడంతో బ్యాంకులు ఎఫ్‌డీపై బంపర్ వడ్డీ రేట్లను ప్రకటించాయి.
మీరు మంచి వడ్డీ రేటు ఉంటే మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) రూపంలో పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటివల కీలక బ్యాంకులు వడ్డీ రేట్లను(interest rates) భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో మీరు వీటిలోని ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్‌డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఆపదలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది కావడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎంపిక చేసుకున్న టైమ్ పీరియడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.
కేంద్రప్రభుత్వ విభాగమైన ఇండియా పోస్ట్ (India post) చక్కటి పెట్టుబడి స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సేవింగ్, ఆదాయ పన్ను ప్రయోజనం ఈ రెండు లక్ష్యాలతో 5 చక్కటి స్కీమ్స్‌ను అందిస్తోంది. మరి ఈ పథకాలు ఏవి?. వాటి ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) తన దేశీయ, ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్’ను (SBI Amrit Kalash Deposit FD Scheme) పున:ప్రవేశపెట్టింది.
వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...