Share News

SBI: ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ వడ్డీ పెంపు

ABN , Publish Date - May 16 , 2024 | 05:09 AM

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్‌డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...

SBI: ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ వడ్డీ పెంపు
SBI FDs

ముంబై: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్‌డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది. రూ.2 కోట్ల లోపు ఉండే డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి ఈ నిర్ణయం ప్రకారం వడ్డీరేట్లు ఈ విధంగా ఉంటాయి.

కాలపరిమితి ప్రస్తుత రేటు.. కొత్త రేటు..

👉 45 రోజులు 3.5 4.00

👉 46-179 రోజులు 5.5 6.00

👉 180-210 రోజులు 6.00 6.50

👉 211-1 ఏడాది 6.25 6.75

👉 1-2 సంవత్సరాలు 6.80 7.30

👉 2-3 సంవత్సరాలు 7.00 7.50ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ వడ్డీ పెంపు

👉 3-5 సంవత్సరాలు 6.75 7.25

👉 5-10 సంవత్సరాలు 6.50 7.5

For Business News and Telugu News..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - May 16 , 2024 | 07:56 AM