Home » Food
Health Benefits Of Makhana: సంవత్సరంలో కచ్చితంగా 300 రోజులపాటు ఈ సూపర్ ఫుడ్ తింటూ ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తమ డైట్లో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఈ రెసిపీ తింటే..
Difference between frozen dessert and ice cream: ఎండాకాలం చల్లచల్లని ఐస్ క్రీం తినాలని అనుకోని వారుండరు. కానీ, చాలామందికి ఐస్ క్రీంకు, ఫ్రోజెన్ డెజర్ట్కు మధ్య తేడా తెలియదు. నిజానికి, వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అందుకని తెలిసో తెలియకో ఫ్రోజెన్ డెజర్ట్ తింటే..
Bird Flu Death: తెలిసీ తెలీక చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నందుకు అభం శుభం తెలీని ఓ చిన్నారి మృత్యువాత పడింది.
How to check purity of toor dal: సౌత్ ఇండియాలో ప్రతిరోజూ పప్పు లేదా సాంబార్ చేసేవారు ఎంతోమంది. వీటి తయారీ కోసం కందిపప్పు వాడతారనే సంగతి తెలిసిందే. అందరూ అధికంగా వినియోగించే కందిపప్పును మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు మంచిదో..కాదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇటీవల మార్కెట్లో కల్తీ సరకులు విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది మరి..
స్ప్రహ లేకుండా పడిపోయిన నేత్రమ్పై దుప్పటి కప్పి సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుధీర్ ఇంటి బయటకు వచ్చి, తాళం వేసుకుని వెళ్లిపోయిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
Check Meat Quality Tips: చికెన్, మటన్ను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం.
మీరు బయట దొరికే ఫాస్ట్ఫుడ్ను తింటున్నారా.. అయితే ఒక్కక్షణం ఆలోచించి తినండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ ఫాస్ట్ఫుడ్తో యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాధముందని తెలుపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలసుకుందాం...
Calorie Chart : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లోని కేలరీలను ఆచి తూచి లెక్కించుకుని తినడం ఒక్కటే సరిపోదు. ఏ వయసు వారు దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా రోజూ ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయంతో తగిన మోతాదులో తినకుండా రోజూ కడుపు మాడ్చుకున్నారో..
ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఓ పాన్ తీసుకుని, అందులో నూనె వేసి వేడి చేశాడు. ఆ తర్వాత గుడ్డు సొనను అందులో వేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే దానిపై వింత ప్రయోగం చేశాడు..
నగరంలోని కొన్ని భోజన హోటళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలతో వంటలు చేస్తూ వాటినే ప్రజలకు విక్రయిస్తున్నారు. అవి తిన్నవారు అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రులపాలవుతున్నారు.