Home » Gaddar
కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.