Home » Gudivada Amarnath
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్కు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్నే ఏమీ పీకలేకపోయారు... నువ్వెంత అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరు ఇచ్చారని నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద తాము సైనికులమని... ఆయన అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు.
సీఎం పదవి రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇది అసలు వర్తించదు అనేలా వారి చర్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసి ఉండాలి.
ఏపీలో అత్యంత అవినీతిపరుడు మంత్రి గుడివాడ అమర్నాధ్ అని జనసేన నేత పీతల మూర్తి యాదవ్(Peethala Murthy Yadav) ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అమర్నాధ్కు అసెంబ్లీ టికెట్ రాదని తెలిసి సీఎం జగన్(CM Jagan)ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు.
‘‘అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్(CM Jagan) రాస్తారని... ఆయనకు నేను నమ్మిన బంటునని.. అతను తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా నేను కట్టుబడి ఉంటా’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్సభ ఇన్చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు
Andhrapradesh: 17 ఏపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొసీజర్ ఫాలో కాలేదని క్వాష్ చేయమని మాత్రమే కోరారన్నారు. ఈరోజు తీర్పు వల్ల నిజాయితీపరుడని, దొంగతనం చేయలేదని ఎక్కడా న్యాయస్థానం చెప్పలేదన్నారు.
తన భవిష్యత్తు సీఎం జగన్ ( CM JAGAN ) నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) తెలిపారు. బుధవారం నాడు సీఎం జగన్తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.