Home » Holidays
లోక్సభ ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్ 19వ తేది వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Summer Holidays for Inter Colleges: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది. ఇంటర్ బోర్డ్ ప్రకటన ప్రకారం..
Telangana Half Day Schools: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు(Temperature) పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల(Half Day Schools) నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బడులు ఒక్కపూట మాత్రమే ఉంటాయి.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వారాంతపు సెలవులతో కలసి వచ్చిన ఈ సెలవులలో టూర్లు ప్లాన్ చేసుకుంటే భలే ఎంజాయ్ చెయ్యచ్చు.
రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్నామని సిబ్బంది, శిక్షణ విభాగం ప్రకటనలో తెలిపింది. ఆ రోజున కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సెలవు ఇవ్వగా మరికొన్ని రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించాయి.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రాంతాన్ని బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.