Home » Hyderabad News
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. డిపాజిటర్ల (ఇన్వెస్టర్స్) వివరాలను ఎలక్ర్టానిక్ రూపంలో ప్రెన్డ్రైవ్ ద్వారా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అందజేయాలని ఆదేశించింది.
వరదల సమయంలో తరలించే నీటిని వినియోగం కింద లెక్కించొద్దనే ప్రధాన ఎజెండాపై చర్చించడానికి వీలుగా రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ)ని పునరుద్ధరిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం నాయిబ్(డిప్యూటీ) తహసీల్దార్లకు దఖలు పడనుందా? ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి.
ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు, ఆందోళనలకు దిగిన తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. టీజీఎస్పీ సిబ్బంది ప్రత్యేకంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచారం
దేశవ్యాప్తంగా జనగణనను 2025 మొదట్లో ప్రారంభించి.. 2026లో పూర్తిచేసి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు.
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలను గతంలో కన్నా నెల రోజుల ముందుగానే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
కలుషిత మోమోస్ కారణంగా ఓ గృహిణి మృతిచెందగా.. 50 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన వుజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
‘‘దీపావళికి టపాసులు పేలుతాయి..’’ అంటూ ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తుండగా.. ‘‘కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయి’’ అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.