Home » India Vs Sri Lanka
శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ అద్భుతం చేశాడు. రెగ్యులర్ స్పిన్నర్లు అయిన అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చేతులెత్తేసిన చోట సత్తా చాటాడు. 8 బంతులు వేసి 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక సిరీస్‌లో మెరిశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జట్టును విజయపథాన నడిపించాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.
భారత్-శ్రీలంక జట్ల మధ్య పల్లెకెలెలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఒకే ఓవర్‌లో తన రెండు చేతులతో బౌలింగ్ చేశాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం (జులై 27) భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..
ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..