Share News

Eco Friendly Plastic Solution: ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్‌ తయారీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 05:28 AM

జపాన్ శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లో కరిగిపోనున్న ప్లాస్టిక్‌ను ఆవిష్కరించారు. ఇది పర్యావరణ హితమైనది కావడం వల్ల విస్తృతంగా వాడుకలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు

Eco Friendly Plastic Solution: ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్‌ తయారీ

టోక్యో, మార్చి 29: సముద్ర జలాల్లో టన్నులకు టన్నులు పేరుకుపోయి అందులోని జీవులతో పాటు మానవ మనుగడకే ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌కు పరిష్కారాన్ని కనుగొన్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. సముద్ర జలాల్లో(ఉప్పునీటిలో) కరిగి పోయే ప్టాస్టిక్‌ను వారు ఆవిష్కరించారు. సుప్రామాలిక్యులర్‌ అని పిలిచే ఈ వినూత్న ప్లాస్టిక్‌ సాధారణంగా ఉపయోగిస్తున్నప్పుడు మన్నికగా ఉండి, సముద్రపు నీటిలో కలిస్తే సురక్షితంగా అందులో విచ్ఛిన్నమవుతుంది. జపాన్‌లోని సెమ్స్‌ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. పర్యావరణహితమైంది కావడంతో దీనిని విస్తృతంగా వాడుకలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Yogi Adityanath: 500 ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై నిషేధం

Rahul Letter to PM Modi: ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతించొద్దు.. ప్రధానికి రాహుల్ లేఖ

Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు

Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు

Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 05:28 AM