Home » Krithi sanon
Christmas 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబురాలు మిన్నంటాయి. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలతో పాటు ఇళ్లను లైట్లతో అలంకరించుకుంటున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని యేసును కోరుకుంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘లవ్ అజ్‌కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ‘భూల్ భూలయ్యా 2’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారిపోయాడు.
‘1 నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కృతిసనన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ‘భేడియా’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన చెప్పారు.
ప్రభాస్ (Prabhas) అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు కృతిసనన్ (Kriti Sanon). తాజాగా మరోసారి ఆమె ప్రభాస్ గురించి (Kriti Sanon likes prabhas) చెప్పుకొచ్చారు. ‘ఆదిపురుష్’ రిలీజ్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తునట్లు చెప్పుకొచ్చారు.