Home » Madanapalle
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై ప్రభుత్వ అత్యవసర విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా?.. కుట్ర పూరితమా? అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.
వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో డిమాండ్ క్షీణించడం, అంతేకాకుండా పొరుగున ఉన్న నేపాల్ నుంచి టమోటాల దిగుమతి వంటి అంశాల నేపథ్యంలో టమోటా ధరలు ఒక్కసారిగా ఆకస్మికంగా తగ్గాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో బహిరంగ మార్కెట్లో రూ.100కు నాలుగు కిలోలను విక్రయిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.