Home » Manchu Vishnu
నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.
తన గారాల బిడ్డలు ఆరియానా, వివియానా ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పనితీరుపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. గత ఏడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే!