Home » Nandikotkur
నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్ టీమ్‌లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి...
పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..
Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..
Andhrapradesh: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తిగింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీ నేతలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Baireddy Siddharth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. మద్యం చార్జీలు తగ్గిస్తానని, మంచి మద్యం ఇస్తానని స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల, నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...
నందికొట్కూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు బాహాటంగానే రోడ్డెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అధికారుల బదిలీల నుంచి మొదలైన అభిప్రాయభేదాలు చివరకు రెండు వర్గాలుగా విడిపోయేలా చేశాయి.
నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మంత్రి రోజా పర్యటనలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ అవమానం జరిగిందని నిరసన చేపట్టారు.