Home » Nara Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ దూబే ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ కోర్టుకు సీఐడీ తరపు న్యాయవాదులు కూడా చేరుకోనున్నారు.
సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. కేసును ఈ నెల 9కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ నిర్వహించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు.
రేపు ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకి ఆయన హాజరు కానున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి కేసు(YS Vivekananda Reddy case)లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy)తో పాటు ఆయన సతీమణి భారతి(Bharthi) కూడా జైలుకు వెళ్తారని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ(YCP) కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే..అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ నేతల ఆలోచన అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు దీక్ష చేపట్టారు.