Home » Officers and Businessman
: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు ...
సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్‌ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్‌కు మనం ఎంత చెబితే అంత..’ ...
సార్వత్రిక ఎన్నికల తొలి అంకం దాదాపుగా ముగిసినట్లే. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలపడుతున్న టీడీపీ కూటమి, అధికార వైసీపీ అభ్యర్థుల నామినేషన్లన్నీ సరిగ్గానే ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఇక కదనరంగంలోకి దూకేందుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పక్షం రోజులే...
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
అమరావతి: 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలు ఫోన్లు చేసినా ఎత్తేవారు కాదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేసేవారు కాదు. అలాంటి అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది. రాష్ట్రంలో అధికారం మారే అవకాశం ఉందని పసిగట్టారు.
15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడింది చెప్పారు.