Home » Pakistan
పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ జట్టును ప్రకటించింది.కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు.
ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.
పాక్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు.
రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగినంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలు బాధితులుగానే మిగిలిపోతారని, తాను మాత్రమే కాకుండా జమ్మూకశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.
పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్‌కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్‌లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ..
జమ్మూకశ్మీర్‌లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్లైన్ వివాహం జరిగింది. జౌన్పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.
ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 తొలి మ్యాచ్‌లో భారత్ వావ్ అనిపించింది. 7 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను జట్టును ఈజీగా ఓడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.