Home » Panchayat Raj Department
పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి మారనున్నాయి. ఇంతవరకు రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉండగా దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఉద్యోగులు, అధికారులకు డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదివారం మెమో జారీచేశారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్) కమిషనర్‌గా సృజన బాధ్యతలు స్వీకరించారు.
పల్లెపండుగతో గ్రామా ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప పురపాలికల్లో విలీనం అయ్యాయి. దీంతో రేవంత్ సర్కారు తలపెట్టిన ‘మహా హైదరాబాద్’లో కీలక అడుగు పడినట్లయింది.
బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ పరిధిలో నిర్మిత మైన పెయింటర్స్ కాలనీని బి.కొత్తకోట నగరపంచాయ తీ పరిధిలోనే కొనసాగించాలని ఆ కాలనీవాసులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.