Home » Politicians
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చందకచర్ల, గౌడనహళ్ళి, ఆర్ అనంతపురం, ఛత్రం, బుళ్ళసముద్రం, కల్లుమర్రి, సీ కోడిగేపల్లి, మణూరు పంచాయతీ కేంద్రాల్లో ఎన్నిల ప్రచారం నిర్వహించారు. మొదట నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న చందకచర్ల ఆంజనేయస్వామి ఆలయంలో గుండుమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని నమ్మి టీడీపీ చేరినట్లు చిన్నగుడ్డంపల్లికి చెందిన గ్రామ వలంటీరు సుకన్య తెలిపారు. ఆమె శుక్రవారం బాలకృష్ణ సమక్షంలో టీ డీపీలో చేరు. ఈ సందర్బంగా సుకన్య మాట్లాడుతూ అందరి భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ రావాలని, హిందూపురం బాగుపడాలంటే బాల కృష్ణతోనే సాధ్యమని అందుచేతనే తాను వలంటీరుగా ఉన్నా టీడీపీలో చేరానన్నారు.
టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం ...
ప్రస్తుతం జరుగుతున్న సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కావడం తథ్యమని టీ డీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆ యన బుధవారం సవిత నామి నేషనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలోని 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాఽధిస్తారన్నారు.
మండలాల్లో పాదయాత్ర చేయడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. పాదయాత్ర సందర్భంగా యాడికి, పెద్దవడుగూరు మండలాలకు జగన ఎన్నో ఆశలు కల్పించారు. ముఖ్యంగా యాడికి కాలువకు నీళ్లు వచ్చేలా చేస్తామని ఇచ్చిన హామీ ట్రయల్రనకే పరిమితమైంది. అదే విధంగా యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా అవీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు మండలాల ప్రజలు జగన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ అధికారంలో ఉండగా బలిజలను ఎంతో గౌరవిచిందని, కాపు కార్పొరేషన ద్వారా అనేక సంక్షేమపథకాలు, విదేశీ విద్యతో వారి అభివృద్ధికి తోడ్పడిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గో రంట్లలోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షన హాల్లో మంగళవా రం బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సవితో పాటు ఎన్నిక పరిశీలకులు నరసింహరావు రాయల్ హాజరయ్యారు. ఈసందర్భంగా బలిజ సం ఘం నాయకులు వారిని ఘనంగా సన్మానించారు.
Telangana: తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని.. బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
అచ్చంపేటలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..
రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన నేత కందుల దుర్గేష్‌కు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. అయితే ...