Home » Pragathi Bhavan
ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయమై కిషన్ రెడ్డి స్పందించారు.
ఒకే ఒక్క సందర్భం.. అన్ని వ్యవహారాలనూ దారికి తెచ్చింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్ (Pragati Bhavan)కు మధ్య ఏర్పడ్డ దూరాన్ని కరిగిపోయేలా చేసింది.
‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.
ఎం కేసీఆర్‌తోనే (CM KCR) మంత్రి కేటీఆర్ (KTR) కుటుంబం కూడా ప్రగతి భవన్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే కేటీఆర్ వేరు కాపురం పెట్టారా..? కేసీఆర్, కేటీఆర్‌లు వేర్వేరుగా ఉంటూ బయటకు తెలియనివ్వటం లేదా?...