Home » Raghunandanrao
మెదక్ పార్లమెంటు స్థానంలో తన గెలుపు ఖాయమని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు జిన్నారం మండలం కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి, పద్నాలుగేళ్లు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేడు మెదక్ ఎంపీ అభ్యర్థి కరువయ్యారని చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ10, బీఆర్ఎస్ 7 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఆదివారం నాడు గజ్వేల్‌లో కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా సర్కిల్‌లో సభ జరిగింది.
పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు
కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao ) అన్నారు.
దుబ్బాక ( Dabbaka ) కు నేనెప్పుడూ రుణపడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( BJP MLA Raghunandan Rao ) తెలిపారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు.
సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు( Raghunandan Rao) అన్నారు.
ప్రధానమంత్రి ఫ్లెక్సీని చించేసిన మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఈ దేశ ప్రజలకు , సిద్దిపేట జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే విశ్వాసం.. సీఎం కేసీఆర్ అంటే మోసంమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) వ్యాఖ్యానించారు.
తెలంగాణ(Telangana)లోని కోకాపేట భూములు(Kokapet lands) అమ్ముకుంటే తప్ప జీతాలు, ఫెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.