Home » RIP K Viswanath
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. వ్యక్తిగతంగా వారి తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు కొందరు సెట్‌లో అడుగుపెడితే ఒక్కో పద్దతిని, ఆహార్యాన్ని అనుసరిస్తుంటారు.
దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు కళాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచి తెలుగు సినిమాకు ఒక స్థాయి కల్పించారు దర్శక దిగ్గజం కే.విశ్వనాథ్ (K Viswanath). 1957లో సౌండ్ ఇంజనీర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శ్రుతిలయలు వంటి సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు..
కళాతపస్వీ కె.విశ్వనాథ్ (K.Viswanath) మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. గత రాత్రి (ఫిబ్రవరి 2న) 11 గంటలకు స్వర్గస్తులయ్యారు.
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటి జమున మృతి చెందారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది.
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్ను మూశారు.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు.
టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.