Shubhamastu Malls: ‘శుభమస్తు’లో డబుల్ పండుగలు.. డబుల్ ఆఫర్లు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:54 AM
ఆంధ్రప్రదేశ్‌లోని శుభమస్తు షాపింగ్ మాల్స్‌లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డబుల్ ఆఫర్లు అందిస్తున్నట్టు ఆ షాపింగ్ మాల్ యాజమానులు భయ్యా శ్రీనివాసులు, రవికుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తమ షాపింగ్‌మాల్స్‌లో ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తే కొన్న మొత్తానికి డిస్కౌంట్ పాయింట్లు ఖాతాదారులు పొందుతారని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు 100 శాతం ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఇచ్చే జకాత్ వస్త్రాలు, ప్రత్యేక ధరల్లో లభిస్తాయని ప్రకటించారు. పట్టు శారీలపై 60 శాతం, జకాత్ పట్టు వస్త్రాలు ఎంపిక చేసిన వస్త్రాలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయన్నారు.

నెల్లూరు (సాంస్కృతికం), మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని శుభమస్తు షాపింగ్ మాల్స్‌లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డబుల్ ఆఫర్లు అందిస్తున్నట్టు ఆ షాపింగ్ మాల్ యాజమానులు భయ్యా శ్రీనివాసులు, రవికుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తమ షాపింగ్‌మాల్స్‌లో ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తే కొన్న మొత్తానికి డిస్కౌంట్ పాయింట్లు ఖాతాదారులు పొందుతారని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు 100 శాతం ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఇచ్చే జకాత్ వస్త్రాలు, ప్రత్యేక ధరల్లో లభిస్తాయని ప్రకటించారు. పట్టు శారీలపై 60 శాతం, జకాత్ పట్టు వస్త్రాలు ఎంపిక చేసిన వస్త్రాలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయన్నారు. మగవారికి, పిల్లలకు వస్త్రాలపై ఊహించని ఆఫర్లు ఉన్నాయని పేర్కొన్నారు. టెక్స్‌టైల్స్‌లో రూ.వెయ్యికి 10 షర్ట్ బిట్స్, 10 ప్యాంట్ బిట్స్, అరవింద్ జ్యూడీ ప్యాక్‌లో రూ.వెయ్యికి 3 సెట్స్, ఫర్నిషింగ్ విభాగంలో రూ.వెయ్యికి 4 డబుల్ కాటన్ బెడ్‌షీట్స్, డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్ రూ.వెయ్యికి 4 పీసులు, సింగిల్ కాట్ బెట్‌షీట్స్ రూ.వెయ్యి కి 6పీసులు, టవల్స్ రూ.250కి 4పీసులు, పెట్టికోట్ రూ.499కి 6 పీసులు, డోర్ కర్టెన్స్ రూ.500కి 4 పీసులు, రూ.199కి 2 పిల్లో కవర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు 75575 58559 నంబరులో సంప్రదించాలని కోరారు.