Home » Rishabh Pant
ఆసిస్ తో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు లెజెండ్ ను ఆటపట్టించిన పంత్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ తర్వాత వీరిద్దరి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Nicholas Pooran: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిలబడిన చోటు నుంచి భారీ షాట్లు కొట్టడమే కాదు.. అవసరమైతే కింద పడి కూడా సిక్సులు బాదుతాడు. అలాంటి పంత్‌ను ఓ విండీస్ స్టార్ కాపీ చేశాడు.
Pant-Iyer: ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా పాత రికార్డులకు పాతర వేశారు.
కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని బీట్ చేస్తూ మరో క్రికెటర్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తన పేరిట చేసుకున్నాడు.. ఇంతకీ ఎవరా క్రికెటర్
Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అదరగొడుతున్న ఈ పించ్ హిట్టర్ పంట పండింది. ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో పంత్ కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోయాడు.
Urvil Patel: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఓ ప్లేయర్ ఏకంగా రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టాడు. 28 బంతుల్లోనే సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
రిషభ్ పంత్ , ఊర్వశి రౌతెలపై మరోసారి రూమర్లు గుప్పుమంటున్నాయి. రెండేళ్ల క్రితం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఈ జంట కోల్డ్ వార్ పక్కన పెట్టిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు..
ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర పలికిన పంత్ లక్నో జట్టుకు కెప్టెన్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ పంత్ ఫ్యాన్స్ ను ఇంతకాలం ఊరించిన లక్నో జట్టు ఇప్పుడు ఉసూరుమనిపించింది.
ఢిల్లీ జట్టుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తలుచుకుంటూ ఓ వీడియోను సైతం షేర్ చేశాడు. అయితే, ఈ పోస్టు కొందరు ఢిల్లీ అభిమానులకు అసహనం కలిగించింది.
Pant-Iyer: టీమిండియా స్టార్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పంట పండింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో వీళ్లిద్దరూ కోట్లు కొల్లగొట్టారు. భారీ ధరకు అమ్ముడుబోయారు.