Home » Sai Baba
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గురువులకు గురువుగా భావించే కొలిచే షిర్డీ సాయిబాబా ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో సాయినామస్మరణ ప్రతిధ్వనించింది. స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కాగడహారతులు, పల్లకీసేవలు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాదిమందికి అన్నదానం చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో సాయినాథున్ని కొలువుదీర్చి బాణసంచా ...
కేన్సర్ చికిత్సలో ఆయనది అంతర్జాతీయ ఖ్యాతి. దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులకు ప్రాణదాత. ప్రపంచంలో ఆరోగ్య సంపదను పెంచడానికి నిరంతర కృషి చేస్తూనే... ఆధ్యాత్మిక సంపదను కూడా అపారంగా సంపాదించుకున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ‘నివేదన’తో పంచుకున్న అనుభవాలివి.
చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చిన గురువునని సాయిబాబా చెప్పడంతో ఆరోజు మొదలు గురుపౌర్ణమి రోజున సాయిబాబాను పూజించటం ప్రారంభమైంది.