Home » Snake
అనంతపురం(Anantapur) నగర శివారుల్లోని టీవీ టవర్ సమీపంలో ఓ మందుబాబు నాగుపాముతో ఆటలాడుతూ హల్చల్ చేశాడు. కదిరి-అనంతపురం(Kadiri-Ananthapuram) హైవే పక్కన కూర్చొని పామును చేతిలో పట్టుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
పాము, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. మరికొందరు కింగ్ కోబ్రా వంటి ప్రమాదకర పాములతో కూడా ఫన్నీ గేమ్స్ ఆడుతుంటారు. ఇలాంటి..
కోతి, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సైలెంట్గా కూర్చున్న కోతి వద్దకు వెళ్లే పాములు.. బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించినా కోతులు భయపడకుండా వాటిని తరిమికొట్టడం చూశాం. మరికొన్నిసార్లు కొన్ని కోతులు పాములతో ఆటలు ఆడుకోవడం కూడా చూశాం. తాజాగా..
తిరువూరు గొల్లపల్లి ఎంక్లేవ్లో తాచుపాము హల్చల్ చేసింది. రవికుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశించిన తాచుపాము కుటుంబసభ్యులను భయాందోళనలకు గురి చేసింది. రోజువారీ లాగానే రవికుమార్ భార్య ఇవాళ ఉదయం వంటగదిలోకి వెళ్లింది.
ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా వేట దొరికితే.. మరికొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..
పాముకాటులను ‘ప్రకటనార్హ వ్యాధి’ (నోటిఫయబుల్ డిసీజ్)గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల్లోనూ కొన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొలంలో..
జంతువులకు పాముకు మధ్య జరిగే ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పాములకు కోతులకు ఫైట్ జరిగితే.. మరికొన్నిసార్లు కుక్కలతో తలపడాల్సి వస్తుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు పక్షులతోనూ పోటీ పడాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ..
పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు పాములతో పరాచకాలు ఆడడం చూస్తుంటాం. కొందరు పాములను మెడలో వేసుకుని అందరికీ షాక్ ఇస్తే.. మరికొందరు ఏకంగా వాటినే కొరికి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. అయితే ..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు.