Home » Sports
తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా సెకండ్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతోంది. మరోమారు ప్రొటీస్‌ను చిత్తు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సండే ఫైట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అటాకింగ్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తూ చెలరేగిపోయాడు సంజూ శాంసన్. బాదుడు అంటే ఇదీ అనేలా అతడి బ్యాటింగ్ సాగింది. ఉతుకుడే పనిగా పెట్టుకున్న స్టైలిష్ బ్యాటర్.. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడాడు.
పిడుగొచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది సౌతాఫ్రికా పరిస్థితి. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ ఓటమికి భారత్ మీద ప్రతీకారం తీర్చుకుందామని బరిలోకి దిగిన ఆ జట్టుకు సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు.
మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అయితే టీమ్‌లో అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పొచ్చు.
అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కీలకంగా భావిస్తున్న స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోమారు నిరాశపర్చాడు. దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకున్నాడు. అతడు ఔట్ అయిన తీరు చూస్తే షాక్ అవ్వక మానరు.
వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఆధిపత్యం చెలాయిస్తోంది ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు వణుకుతారు. అలాంటి కంగారూలకు పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది.
కేఎల్ రాహుల్ తీరు.. అదే కథ.. అదే వ్యథ అన్నట్టుగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియా-ఎతో గురువారం ఆరంభమైన రెండో అనధికార టెస్ట్‌లో మరోసారి విఫలమయ్యాడు.
సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి ప్రపంచ రెండో ర్యాంక్‌కు ఎగ బాకాడు.