Home » Student
మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డికి దేహశుద్ధి చేశారు.
‘డాడీ, అమ్మా.. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. బతకాలంటే భయమేస్తోందమ్మా. నన్ను క్షమించండి డాడీ, అమ్మా. సారీరా తమ్ముడూ’..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.
హైదరాబాద్ శివారులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. రాత్రి వేళ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశించిన యువకుడు.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్ఆర్బీ, ఎస్‌ఎ్‌ససీ, బ్యాకింగ్ నియామకాల కోసం అర్హత గల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
‘‘భారతీయులు వారానికి 90 గంటలు ఎందుకు పని చేయరని ఓ పారిశ్రామికవేత్త అన్నారు. ఇది నేటి యువత బాగా ఆలోచించాల్సిన విషయం’’ అని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు.
ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు.. మెడిసిన్ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని వివిఐటి విద్యార్థులు సమతా వాక్ నిర్వహించారు. గుంటూరు మస్తానయ్య దర్గా నుండి విజయవాడ కనక దుర్గ ఆలయం వరకు నడవనున్నారు. గత 14 ఏళ్లుగా దర్గా టూ దుర్గా వాక్ కొనసాగిస్తున్నారు.
విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117కు స్వస్తి పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వివాదాస్పద జీవోను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా...
తొలి దశలో 29 మంది మహిళా ఐఏఎ్‌సలు రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లను సందర్శించి, రాత్రి బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.