Home » Tadikonda
తాడికొండలో టీడీపీ దీక్ష శిబిరంపై వైసీపీ రౌడీమూకల రాళ్లదాడి దుర్మార్గమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Illegal Arrest)కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. పలు పార్టీలు వైసీపీ ప్రభుత్వం(YCP Govt), ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కోటా ఎన్నికల ఫలితాలు, క్రాస్ ఓటింగ్, వైసీపీ సస్పెన్షన్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sirdhar Reddy)..
మాజీమంత్రి కడియం శ్రీహరి (Kadiam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.