Home » TDP - Janasena
టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది.
ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్ను ఎమ్మెల్యే, పలువురు
గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్థి పథంలో ముందుకెళ్తుందని ఉపముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది.
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. ఐదేళ్ల జగన్ పాలనలో ఏకంగా రూ.1,77,244 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.