Home » Team India
Matthew Breetzke: సౌతాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీత్స్కీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం చేసి చూపించాడు. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు.
IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.
India vs England: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత రికార్డులకు పాతర వేశాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో 5 క్రేజీ రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్లో ఏకైక బ్యాటర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. మరి.. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు చూద్దాం..
IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తనదైన స్టైల్లో స్టన్నింగ్ నాక్‌తో నిజమైన హిట్‌మ్యాన్ అంటే ఏంటో చూపించాడు.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్‌దేవ్‌ను అతడు గుర్తుచేశాడు.
Team India: భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆల్రెడీ టీ20ల్లో తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్న ఆ ఆటగాడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లోనూ దుమ్మురేపాలని డిసైడ్ అయ్యాడు.
Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో వన్డే ఫార్మాట్లో వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సారి ప్యాట్ కమిన్స్ సహా ఏకంగా 8 మంది స్టార్లు ఈ టోర్నీని మిస్ కానున్నారు.
Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే కీలక మ్యాచ్ జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు ఓడిన నేపథ్యంలో ఈ గేమ్ ఉత్కంఠగా మారనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1:30కి మొదలు కానున్న ఈ మ్యాచులో ఎవరు గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.