Home » Thaman S
Indian Premier League: ఐపీఎల్-2025 సీజన్ ఆరంభంలోనే హీటెక్కుతోంది. ఒకదాన్ని మించిన మరో పోరాటంతో లీగ్ మొదట్లోనే గట్టి కిక్ ఇస్తున్నాయి టీమ్స్. ఇదే క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు అంతా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అభిమానులకు అదిరిపోయే న్యూస్.
తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.
జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.
సంగీత దర్శకుడు థమన్ ను మార్చి అనిరుధ్ రవిచందర్ ని పెట్టుకున్నారని. అయితే ఈ వార్త చాలా వైరల్ అయింది. మహేష్ బాబు అభిమానులు కూడా దీని మీద స్పందించి ఒకానొక సమయం లో వాళ్ళు కూడా థమన్ ని మార్చారేమో అని అనుకున్నారు. వీటన్నిటికి తెర దించుతూ నిర్మాత నాగవంశీ బుధవారం ఒక ట్వీట్ చేసాడు