Home » Today Horoscope
నేడు (29-6-2023 - గురువారం) కొన్ని రాశుల వారికి తప్పనిసరి సూచనను ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ సూచించారు. కొన్ని రాశుల వారి నేడు కొందరి దేవతల ఆరాధన చేయాలని సూచించారు. ఇది చేయడం వలన ఆయా రాశుల వారికి మంచి జరుగుతుందట. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (28-6-2023 - బుధవారం) ఇవాళ ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలితాలను తెలుసుకుని తీరాల్సిందే. అన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. కొన్ని రాశుల వారు వినూత్నంగా ఆలోచించి ఆదాయాన్ని పెంచుకునే యత్నం చేస్తారట. దాదాపు ప్రతి ఒక్క రాశివారు తెలుసుకోవాల్సిన మంచి విషయాలున్నాయి.
నేడు (24-6-2023 - శనివారం) అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి. అలాగే దాదాపు అన్ని రాశుల వారికి ఏదో ఒక సూచన చేశారు. ఇక ఒక రాశివారైతే సొంతింటి గురించి ఆలోచన చేస్తారట. గృహారంభ, ప్రవేశాల గురించి ఆలోచిస్తారట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (23-6-2023 - శుక్రవారం) సింహరాశి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ. దూరంలో ఉన్న వ్యక్తులను వీరు నేడు కలుసుకుంటారట. ఇక దాదాపు అన్ని రాశులవారి ఫలితాలు నేడు చాలా బాగున్నాయి. కానీ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం.
నేడు (22-6-2023 - గురువారం) అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి కానీ ఒక సూచన కూడా ఉంది. దాదాపు అన్ని రాశుల వారికి ఏదో ఒక అమ్మవారి లేదంటే స్వామివారి ఆరాధన నేడు చేసుకుంటే మరింత సత్ఫలితాలను ఇస్తాయి. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (21-6-2023 - బుధవారం) కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా బాగుందని ప్రముఖ జోతిష్య పండితులు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఓ రాశివారికి ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూరుతాయట. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు బాగున్నాయి. కానీ అన్ని రాశుల వారికి ఏదో ఒక సూచన చేశారు. అదేంటో తెలుసుకుందాం.
నేడు (20-6-2023 - మంగళవారం) దాదాపు అన్ని రాశుల వారికి బాగానే ఉంది. అయితే సింహరాశి వారికి మాత్రం ఇవాళ ఆర్థిక విషయాలకు సంబంధించిన ఓ రహస్య సమాచారం ఏదో తెలుస్తుందట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (19-6-2023 - సోమవారం) నేడు ఓ రాశి వారు ఆర్థిక విషయాల్లో అసౌకర్యానికి గురవుతారట. ఇక కర్కాటక రాశివారికి అంతా బాగానే ఉంది కానీ సాంబశివుని స్మరిస్తే మేలు జరుగుతుందని ప్రముఖ జోతిష్య పండితుడు వెల్లడించారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (16-6-2023 - శుక్రవారం) ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుందట. మిథునరాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కర్కాటక రాశివారికి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (14-6-2023 - బుధవారం) మిథున రావి వారు ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశుల వారికి నేడు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందట. మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.