Home » Trinadha Rao Nakkina
నటి అన్షూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మజాకా సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తామని కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు.
రవితేజ హీరోగా రానున్న 'ధమాకా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Dhamaka Movie Pre Release Event) సందర్భంగా దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) ‘ఉప్పర సోది’ అని అనడాన్ని..