Home » Union Budget
కేంద్ర బడ్జెట్ 2023కు (Union Budget2023) సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో (Parliment) పద్దును ప్రవేశపెట్టనున్నారు. మరి ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఒక లుక్కేద్దాం...
బడ్జెట్ 2023(Budget2023) ప్రవేశపెట్టడానికి సమయం దగ్గరపడిన నేపథ్యంలో కేటాయింపులు, ప్రకటనలపై ఆసక్తి పెరుగుతోంది. విభిన్న వర్గాల్లో బడ్జెట్‌పై లెక్కకు మించిన అంచనాలు నెలకొన్నాయి.
దేశంలో కొత్త వ్యాపారం ప్రారంభం, నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరో 20 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న కేంద్ర బడ్జెట్ 2023పై (Central Budget2023) వేతన జీవులు (Salaried Classes) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను భారం తగ్గింపు (Income Tax Burden) సహా పలు ఉపశమన చర్యలను కోరుకుంటున్నారు.