Home » United Kingdom
బీఆర్ఎస్ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ 1౦౦ సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు.
పరాయి దేశంలో ఉన్నామనే సోయిలేకుండా భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారతీయ వ్యక్తికి బ్రిటన్ కోర్టు (Britain Court) జైలు శిక్ష విధించింది.
అత్యాచారం చేసే ఉద్దేశంతో మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్రిటన్ కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
చైనాకి చెందిన ఓ సబ్ మెరైన్(Submarine) ఎల్లో సీ(Yellow Sea)లో చిక్కుకోవడంతో పదుల సంఖ్యలో నావికులు(Sailors) ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూకేకు(UK) చెందిన ఓ రిపోర్ట్ నివేదించింది. వివరాలు..న్యూక్లియర్ సబ్మెరైన్(Nuclear Submarine) లో 55 మంది చైనా నావికులు ప్రయాణిస్తున్నారు.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ సానుభూతిపరులు పెట్రేగిపోతున్నారు. తమ చర్యలతో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో...
చదువుకునే వయసు దాటిన తరువాత తప్ప చాలామందికి చదువు విలువ అర్థం కాదు. మరికొందరికి చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సి వస్తుంది.
శునకాలకు(Dogs) మాత్రమే సోకే ఓ అరుదైన వ్యాధి బారిన పడి యూకే(UK)లో పబ్లిక్ అస్వస్థతకు గురవుతున్నారు. బ్రూసెల్లా కానిస్(Brucella canis) అనే ఈ వ్యాధి మనుషులకూ సోకుతుండటంపై ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK- టాక్) ఆద్వర్యంలో అక్టోబర్ 21 న నిర్వహిస్తున్న 'లండన్ - చేనేత బతుకమ్మ - దసరా' వేడుకల పోస్టర్ని ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో ఆవిష్కరించారు.
స్టూడెంట్స్, విజిటర్లకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసా ఫీజులను బ్రిటన్ భారీగా పెంచింది. ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడ దాన్ని 115 పౌండ్స్కు పెంచింది.
7ఏళ్ళ పాపకు చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనుక కారణం తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు.