Home » Uttar Pradesh
భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.
వారణాసిలోని ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.
కొందరికి అదృష్టం ఏ రూపంలో, ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. అప్పటివరకు కడు పేదరికంలో గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ప్రజాప్రతినిధులు కనిపిస్తే తమ ఊరి సమస్యల్ని పరిష్కరించమని వినతులు ఇస్తాం. కానీ ఓ యువకుడు ఎమ్మెల్యేను వింత కోరిక కోరాడు. అతడి కోరిక విన్న ఎమ్మెల్యే షాక్కి గురయ్యారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇంట్లో ఒకరు, ఇద్దరు కాదు.. ఫ్యామిలీ ఫ్యామిలీ అనారోగ్యానికి గురవుతుంది. బయటకు వెళ్లడం లేదు. చిరు తిండ్లు తినడం లేదు. అయినా ఇంటిల్లిపాదిని అనారోగ్య సమస్యలు నిరంతరం వేధిస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లితే.. వైద్య పరీక్షలతోపాటు మందులకు వేలాది రూపాయిలు నీళ్లలా ఖర్చవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఎమర్జెన్సీ కిటికి తీసి ఉండడంతో.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఆ పాప కిందకి పడిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై..రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పాపను ప్రాణాలతో రక్షించారు.
ఉత్తరప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. నవంబర్ 13న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.
దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని బహ్రాయీచ్ జిల్లాలో ఆదివారం జరిగిన మతపరమైన గొడవలో ఓ యువకుడు చనిపోయిన ఘటన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో దుర్గా విగ్రహ నిమజ్జన ఉరేగింపులో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.