Home » VIJAYASHANTHI
తెలంగాణలో విద్యార్థులు పడుతున్న బాధలు చూస్తుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అథఃపాతాళానికి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.
తెలంగాణ (Telangana) వచ్చాక రాష్ట్రం ఓ దోపిడీ దొంగ, దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.
అధికార బీఆరెస్ పార్టీ నాయకుల కబ్జాకోరల్లో చిక్కుకుని బాధితులు విలవిలలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రిని కబ్జాసురులు పీడిస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆరెస్ నేతలు అవగాహనా రాహిత్యంతో దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణను కేసీఆర్ (KCR) సర్కారు నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు.
బీజేపీ(BJP)లో బండి సంజయ్(Bandi Sanjay) అధ్యక్ష మార్పు ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి( Vijayashanti) అన్నారు.
జీవో (GO) నెంబర్ 317తో పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆరోపించారు.