Home » Vinod
New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాల వల్ల బాధితులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు వినోద్.
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరీంనగర్: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు కొత్త తలనొప్పులు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాలలో ఇన్చార్జులను మార్చాలనే డిమాండ్ ఉంది. కానీ..
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్‌పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పుతో పోయిందని చెప్పారు.
నేడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు రానున్నారు. ఎస్సారార్ కాలేజీలో కధనభేరీ పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు కేసీఆర్ రానున్నారు.
కరీంనగర్: మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బోయినపల్లి సరిత తన అన్న కూతురు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(BJP MP Bandi Sanjay Kumar)కి కనిపించడం లేదా అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) వ్యాఖ్యానించారు.
కేసీఆర్ గురించి మోడీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్( Vinod Kumar) స్పదించారు.
మిలి ఎన్నికల(Jamili election)పై మోడీ సర్కార్(MODI GOVt)వి అన్ని డ్రామాలేనని ప్రణాళిక సంఘం ఊపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్(Boinpally Vinod Kumar) తెలిపారు.
తెలంగాణలో (Telangana) ఎన్నికల సీజన్ దాదాపు వచ్చేసినట్లే.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు.