Home » Viral Videos
ప్రసవం తరువాత భార్య దగ్గరకు రానీయకపోవడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రోజుల వయసున్న పసిబిడ్డను అడవిలో వదిలేసే ప్రయత్నం చేశాడు. థాయ్‌లాండ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
అర్ధరాత్రి పన్ను నొప్పి మొదలు కావడంతో ఓ వ్యక్తి భరించలేకపోయాడు. డాక్టర్ అపాయింట్మెంట్ దొరకక సతమతమయ్యాడు. చివరకు తన పన్ను తానే తొలగించుకున్నాడు. బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తనకు కాబోయే భర్త తండ్రిని చూడగానే యువతికి భారీ షాక్ తగిలింది. ఆయనతో గతంలో డేటింగ్ చేసిన విషయం బాయ్‌ఫ్రెండ్‌తో ఎలా చెప్పాలో తెలీక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. స్కాట్లాండ్లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా చీతా దాహం తీర్చిన ఇద్దరు అటవీ శాఖ సిబ్బందిపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
Electrifying Goat Adventure: కరెంటు తీగలపైకి ఎక్కి మేక చేసిన విచిత్ర విన్యాసాలు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అంత ఎత్తున్న ఎలక్ట్రిక్ వైర్లపైకి వెళ్లడమే పెద్ద వింతైతే.. షాక్ తగలకుండా సూపర్ హీరోలా స్టంట్లు ఎలా చేయగలిగిందబ్బా అని చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడినా కూడా ఓ తల్లి శునకం తన కూనల ఆకలి తీర్చేందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
మహారాష్ట్రలో ఓ పెంపుడు కాకి అచ్చం మనుషుల్లా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నమ్మశక్యం కానీ ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. తాము కాకికి ఏమీ నేర్పించకుండానే అది తమను అనుకరించడం ప్రారంభించిందని దాన్ని పెంచుకుంటున్న కుటుంబం తెలిపింది.
పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏడాదికి రూ.40 లక్షల ఇన్కమ్ కళ్ల చూడొచ్చంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఏఐ చాట్బాట్లు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నాయి.
ఇతరులను టచ్ చేస్తే షాక్ కొట్టడానికి కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని నిపుణులు చెబుతున్నారు. భిన్న పదార్థాలతో తయారైన వస్తువుల మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ కారణంగా ఇలాంటి షాకులు తగులుతాయని అంటున్నారు.
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి దక్కించుకోవాలనుకున్న ఓ వ్యక్తి ఆమె తండ్రి అస్థికలను దొంగిలించి బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు కటకటాల పాలయ్యారు. తైవాన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.