Home » Vivek Ramaswamy
భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడడంతో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే జన్మహక్కుగా పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలుకుతానని రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. అధ్యక్ష రేసులో ఇది వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి తాజాగా రెండో స్థానానికి ఎగబాకారు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించడం కోసం.. వాళ్లు చేసే వాగ్ధానాలు అన్నీ ఇన్నీ...
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు చేస్తారో అందరికీ తెలుసు. వాటిని అమలు చేయడం దాదాపు సాధ్యం కాదని తెలిసినా సరే.. ఓటర్లను ఆకర్షించడం కోసం పెద్ద పెద్ద హామీలే చేస్తారు..
అమెరికాలోని ప్రతిపక్ష రిపబ్లికన్ల పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తాజాగా రష్యాకు ఒక బంపరాఫర్ ప్రకటించాడు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్షుడినై వైట్‌హౌస్‌లో అడుగుపెడితే..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న వివేక్ రామస్వామిపై ప్రశంసల వర్షం కురిపించారు. వివేక్ చాలా తెలివైన వ్యక్తి అని..
ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ మాటలతో మాయ చేస్తే, మరికొందరు రకరకాల హామీలతో జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు.. ప్రేక్షకుల్లో...