Home » Yashasvi Jaiswal
నోటిదూలతో తంటాలు తెచ్చుకుంటున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అనవసరంగా గెలికి భారత జట్టు కొంపముంచుతున్నాడు. ఈ విషయంలో అతడు తగ్గకపోతే మాత్రం కెరీర్ ఫినిష్ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Jaiswal-Gill: పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు రోహిత్ సేన నిలబడటం కష్టంగా ఉంది. బ్యాటర్ల ఫెయిల్యూర్ టీమ్‌కు శాపంగా మారింది.
Mitchell Starc: ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తనను గెలికితే ఎలా ఉంటుందో చూపించాడు. భారత బ్యాటర్లపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పి మరీ కొట్టాడీ స్పీడ్‌స్టర్.
తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెండో టెస్టులో తొలి రౌండ్ లోనే ఆసిస్ ఆటగాళ్లు నీరుగార్చారు. కీలక వికెట్ ను పడగొట్టి పండగ చేసుకున్నారు..
పెర్త్ వేదికపై ఆడిన తొలి టెస్టు కేఎల్ రాహుల్ కు తన పాత రోజులను గుర్తు చేసింది. పదేళ్ల క్రితం బిక్కుబిక్కుమంటూ ఆసిస్ పర్యటనకు వచ్చిన తన అనుభవాన్ని మళ్లీ ఓ యంగ్ క్రికెటర్ తనకు గుర్తుచేశాడంటూ తెలిపాడు..
Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే అటాకింగ్‌కు దిగుతుంటాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ రోప్‌కు తరలిస్తుంటాడు. స్టార్ బౌలర్లను కూడా దంచికొడుతుంటాడు. అలాంటోడ్ని ఓ బచ్చా బౌలర్ భయపెట్టాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్‌లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు.
క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో సున్నాకే ఔటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో విశ్వరూపం చూపించాడు. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వికెట్ల వెనుక అప్పర్ కట్ సిక్స్ తో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రెండో రోజూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.