Home » Young
దేశంలోని యువ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గట్టి సూచనలు చేశారు. మన స్టార్టప్‌లు చిప్స్, ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోవద్దన్నారు. అయితే, జెప్టో సీఈవో దీనికి కౌంటర్ ఇచ్చారు.
సెల్‌ఫోన్ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
‘‘భారతీయులు వారానికి 90 గంటలు ఎందుకు పని చేయరని ఓ పారిశ్రామికవేత్త అన్నారు. ఇది నేటి యువత బాగా ఆలోచించాల్సిన విషయం’’ అని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు.
క్రికెట్(Cricket) ఆడుతున్న యువకుడు హఠాత్తుగా స్పృహతప్పి మృతిచెందిన ఘటన చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరమేరూర్ సమీపం కన్నకొళత్తూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ (32) రెండు రోజుల క్రితం మామ ఊరైన నొలంబూర్(Nolambur) వచ్చాడు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు.
ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్‌ఎ్‌సవైఎఫ్ రాష్ట్ర కన్వీనరు శంకర్ డిమాండ్ చేశారు.
డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
చైనాకు చెందిన బాలిక లీ ముజీ(13) చరిత్ర సృష్టించింది. ఆదివారం రంగస్థల వేదిక మీద భరత నాట్య ప్రదర్శన చేసింది.
దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు.