Home » YS Jagan
ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను నాటి సీఎం జగన్ నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
విద్యుత్ ఛార్జీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటినుంచి ఆందోళన చేపడుతామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Jagananna Colony: అది మోటకట్ల జగనన్న కాలనీ, మండల కేంద్రంలోని సంబేపల్లె వడ్లపల్లి రోడ్డు అనుకుని ఉంది. ఈ కాలనీలో 183 గృహ నిర్మాణాలకు లేఅవుట్లు చేయగా అందులో 120 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మిగతావి ఇన్ ఎలిజిబుల్ కింద పక్కన పెట్టేశారు. ఇదే అదునుగా చేసుకున్న...
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దుమీరి రెచ్చిపోయిన.. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు.
పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.
జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం..